‘రంభ ఊర్వశి మేనక’ మూవీ రివ్యూ..

అల్లరి నరేశ్‌ మళ్లీ కామెడీ జానర్లో చేసిన ప్రయత్నం ‘రంభ ఊర్వశి మేనక’. ఆ మధ్య సీరియస్‌ కథలతో ముందుకెళ్లిన అల్లరి నరేశ్‌ తన పాత జానర్‌లోకి వచ్చి ఈ సినిమా చేయడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. పైగా హాస్య మూవీస్‌ వంటి సంస్థ నిర్మించిన సినిమా కావడం. దానికితోడు ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంపై ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ అందరి అంచనాలనూ అందుకున్నదా? అల్లరి నరేశ్‌ మళ్లీ కామెడీతో విజయం సాధించాడా? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.. కథ మంతెన సూర్యనారాయణ...