శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు న‌చ్చ‌రు

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్’ (Epic). ’90’s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.తాజా సినిమాలు చూడండిఈ వేడుకలో భాగంగా ‘ఎపిక్’ టీజర్‌లో ఉన్న ఒక విలక్షణమైన డైలాగ్‌పై ఆసక్తికర చర్చ నడిచింది. చిత్రంలో “ఇది శేఖర్ కమ్ముల సినిమాలో హీరో...