29 ఏళ్ల తర్వాత.. మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న కమ్యూనికేషన్స్ ఆఫీసర్
మైక్రోసాఫ్ట్ కంపెనీలో మూడు దశాబ్ధాలుగా సేవలు అందించిన చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ షా తన ఉద్యోగాన్ని వీడనున్నారు. తన నిర్ణయం గురించి ఆయన ఉద్యోగులకు ఇంటర్నల్ మెమో ద్వారా వెల్లడించారు. లింకిడిన్‌లో ఓ నోట్ షేర్ చేశారు. ఇక ఉద్యోగాన్ని వీడి, జీవితంలో కొత్త అన్వేషణ ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 29 ఏళ్లుగా ఆయన మైక్రోసాఫ్ట్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. కంపెనీకి చెందిన పీఆర్ ఏజెన్సీ వాగ్నర్ ఎడ్‌స్ట్రామ్‌లో ఆయన కొన్నేళ్లుగా చేశారు. అయితే 17 ఏళ్లుగా మాత్రం ఆయన మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా చేస్తున్నారు.ఇక ఈ ఏడాది చివరి వరకు ఆయన ఉద్యోగంలో కొనసాగనున్నారు. ఆ పోస్టుకు కొత్తగా ఎవరు...