సర్వారం తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..!

తండాల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పరి తపించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఆదివాసీ గిరిజనుల తండాల సమగ్రఅభివృద్ధికి నిరంతరం ఆలోచన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాల సృష్టికర్త కేసీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సుజాతనగర్ మండలం, సర్వారం తండాలో గిరిజనులు బీఆర్‌ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.Legislative Branch కేసీఆర్‌కు క్షీరాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్యా సత్యనారాయణ నాయక్...