ఓటీటీలోకి వస్తున్న సూర్య బ్లాక్‌బస్టర్ ‘వీరభద్రుడు’..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఆ తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. జూన్ 12 నుంచి ఈ...