ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్..
ముల్లాన్‌పూర్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఫస్ట్ వన్డే ధర్మశాలలో ఆడనున్నారు. అయితే పాండ్యా పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన నిపుణుల బృందం పేర్కొన్నది. పాండ్యాకు ఆ టీమ్ క్లియరెన్స్ ఇచ్చింది. బెంగుళూరులోని సెంటర్‌లో అతను పూర్తి స్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది