మక్తల్ పట్టణంలో ఈనెల 13న అస్మిత ఖెలో ఇండియా ఉమెన్స్ సైకిలింగ్ సిటీ లీగ్ పోటీలు
- బాలికలు , మహిళలకు 5 కి.మీ, 10 కి.మీ. రోడ్డు స్పీడ్ సైకిల్ పోటీలు - అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేయండి - సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం నారాయణపేట జిల్లా, జూన్ 11 (బి వి కే న్యూస్ ) సైకిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖె లో ఇండియా, తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, ఈ నెల 13న నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అస్మిత ఖెలో ఇండియా ఉమెన్స్ సైకిలింగ్ సిటీ లీగ్ బాలికలకు, మహిళలకు 5 కి.మీ, 10 కి.మీ. రోడ్డు స్పీడ్ సైకిల్ పోటీలు నిర్వహిస్తున్నామని సైక్లింగ్...