తంగిడి గ్రామం లో విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం...
నారాయణపేట జిల్లా, జూన్ 11 (బి.కే. వి ) న్యూస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో, వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి, తంగడి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో... గురువారం గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి వ్యవస్థాపకులు అల్కూరి రవికుమార్ తెలిపారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా మండలం అధ్యక్షుడు రాజప్ప గౌడ, తంగేడి సర్పంచ్ లింగప్ప, ఉప సర్పంచ్ కీరప్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరూపాక్ష ల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించగా... సుమారు 40మంది వరకు...