యోగ తో ఆరోగ్యం ఆనందం (జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా)
నిత్య యోగ నవయవ్వన ప్రదాత యోగ తో బలం శారీరక మానసిక సంతులనం సంతోషం యోగ నిరాశ నిస్స్ప్రహలు తుంచి ఆందోళన ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచి నైపుణ్యాభివృద్ధితో ఉత్పాదక శక్తి సామర్ధ్యాలు ఇనుమడిస్థాయి జీవనప్రమాణాలు పెరుగుతాయి యోగతో జీవితంలో ఆనందం అంతర్గ శాంతి ప్రశాంతత ప్రగతి పురోగతి సిద్ధిస్తుంది నిత్య యోగ శ్వాస ధ్యానం ఆరోగ్య సంపదకు నిలయం శ్వాస మీద ధ్యాస ఆత్మనిర్బరతకు బాట శ్వాస మనసు ఆత్మ సమన్వయ వారథి యోగ యోగతో ఉల్లాసం ఉత్సాహం మనోల్లాసం అత్మశ్వాసం దైర్యం సాహాసం సహనం యోగతో రోగాలు దూరం రక్తపోటు వెన్నునొప్పి ఆర్థరైటిస్ అధిక బరువు తగ్గేను సామూహిక యోగ తో...