సర్ తో.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్త పడాలి..
- అధికారులు అడిగిన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.. - 16వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆలుకూరి పావని నారాయణపేట జిల్లా జూన్ 15 (బి వి కే న్యూస్) తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు,సర్..ఓటు హక్కు పరిశీలన ప్రక్రియపై 16వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఆలుకూరి పావని, మరియు కాంగ్రెస్ నాయకుల సమన్వయంతో విస్తృత ప్రచారం కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి చేపట్టబోతున్న సర్... ఓటు హక్కు పరిశీలన కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని, ఇందులో భాగంగా తమ ఇళ్ల వద్దకు వచ్చిన అధికారులకు ఓటు హక్కుతో పాటు సంబంధిత...