మక్తల్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
- చిన్నారిచే కేక్ కట్ చేయించి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహింపచేసిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా, జూన్ 19 (బివికే న్యూస్) లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి,పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్ లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో కాంగ్రెస్ నాయకులు, అభిమానుల మధ్య చిన్నారి చే కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ. .. దేశంలో కులాలు మతాల పేరుతో విడగొడుతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్...