ఓ మనిషి నీజీవితం

ఆనంద లహరి కావాలి మనిషి జీవిత చక్రంలో ఆందోళనలు ఆనందాలు అంతర్భాగాలు ఓమనిషి రేపటి కొరకు ఎదురుచూస్తూ ఈ క్షణాన్ని వృథాచేయకు మీనా మేషాలు లెక్కిస్తూ కూర్చోకు సకాలంలో స్పందించే శక్తిని పెంచుకో ఇప్పుడు చేయాల్సిన పని మీద దృష్టిపెట్టు ఆనందం అంగడి సరుకుకాదు కొంటె మార్కెట్లో దొరకదు ఆనందం అనేది మనసులో పుడుతుంది ఆనందం అనేది ఒక కళ దానిని ఇప్పుడే ఆస్వాదించడం మరవద్దు డబ్బులో లేదు అసలైన సంతోషం మనసు విప్పి మాట్లాడే స్నేహంలో ఉంది చిన్న నాటి స్నేహితుల చిలిపిచేష్టలజ్ఞాపకాల్లో ఉంది పాత స్నేహితుల మాటల్లోఉంది అలసటను మరిపించే అమ్మ ప్రేమలో ఉంది తోడుగా నిలిచే నాన్న ధైర్యంలో ఉంది ఆత్మీయుల...