బీసీ హాస్టల్ ను ఎత్తివేయద్దు బీసీ జేఏసీ డిమాండ్.

ముకరాంపురం: ముకరాంపురంలోని పాఠశాల స్థాయి బీసీ విద్యార్థుల వసతి గృహాన్ని ఎత్తివేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని బీసీ సంఘాల జేఏసీ ఆరోపించారు . ఈరోజు ఆ వసతి గృహాన్ని జేఏసీ నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు , దొగ్గలి శ్రీధర్ , మాదాసు సంజీవ్ , మియాపురం రవీంద్ర చారి లు సందర్శించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈనెల 15 పాఠశాలలు వసతి గృహాలు ప్రారంభం కాగా ఈ యొక్క పాఠశాల స్థాయి బీసీ వసతి గృహాన్ని అధికారులు ఇప్పటికీ తెరవలేదు బిసి జేఏసీ పక్షాన అధికారులను నిలదీయగా ఇక్కడ విద్యార్థులు రావడంలేదని అందుకే మూసివేసామని చెప్పారు దీనిలో 30 మంది పైగా విద్యార్థులు...