ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలి
- శివరాజు పటేల్ కు రక్షణ కల్పించాలి - మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ డిమాండ్ నారాయణపేట జిల్లా, జూన్ 20(బి వీకే న్యూస్) కృష్ణ మండలంలోని ఇసుక మాఫియా రాత్రి అనకా పగులనకా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా దానిని అడ్డుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శివరాజ్ పటేల్ కు ఫోను చేసి బెదిరించిన సురేష్ రెడ్డి, ఈసప్ప, భీమనులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని శనివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ నియోజకవర్గంలో కృష్ణ మాగనూరు మక్తల్ ఊట్కూరు మండలంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియాగత రెండున్నర సంవత్సరాల నుంచి లాంటి అనుమతులు...