తమ విద్యాసంస్థల అవినీతిని కప్పిపుచ్చుకున్నందుకే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.. బీసీ యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్..
అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ పరీక్షలలో అవకతవకలు జరుగాయని దానికి బాధ్యులైన కేంద్ర మంత్రిపై విమర్శలు చేసిన ఆ చైర్మన్ కు కరీంనగర్ నిజామాబాద్ , హైదరాబాద్, అదిలాబాద్ , వరంగల్ జిల్లాలలో అనేక విద్యాసంస్థలు ఉన్నవి అలాంటి విద్యా సంస్థలలో విద్యార్థులకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు అలాగే విద్యార్థులను తల్లిదండ్రులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈరోజు కరీంనగర్ లో బీసీ సంఘాల కార్యాలయంలో బీసీ సంఘాల సమావేశంలో జిల్లా యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్ అన్నారు ఈ సందర్భంగా మాదాసు...