మక్తల్ బీ.సీ కాలనీ,బాబు జగ్జీవాన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సమస్యలపై డీ.ఈ.వోకి మెమొరాండం అందజేత

- బాబు జగ్జీవాన్ కాలనీ ప్రభుత్వ పాఠశాల అద్దె భవనం, స్కావెంజర్ పెండింగ్ బకలాయిలను వెంటనే చెల్లించాలి - సొంతంగా పాఠశాలలకే మిడ్ డే మీల్స్ పంపిణీ చేయాలి. నిర్వహణ గ్రాంట్లను కూడా వెంటనే విడుదల చేయాలి. - మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించిన ఈ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, మక్తల్ నారాయణపేట, జూన్ 23 (బివికె న్యూస్ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో ఎం ఆర్ సి విచ్చేసిన జిల్లా విద్యాధికారికి మక్తల్ బీ.సీ కాలనీ మరియు బాబు జగ్జీవన్ రామ్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలను...