వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ ఒలంపిక్, యోగా డే వేడుకలు
- ఒలంపిక్ క్రీడాజ్యోతిని వెలిగిస్తూ జాతీయ జెండాలతో భారీ ర్యాలీ - అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వాసవి క్లబ్ అధ్యక్షుడు హరికృష్ణ నారాయణపేట, జూన్ 23 (బి వి కె న్యూస్) మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్ ఒలంపిక్ డే మరియు యోగా డే ను పురస్కరించుకొని మంగళవారం మక్తల్ పట్టణం మినీ స్టేడియంలో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు లక్ష కోచింగ్ సెంటర్ మరియు శివాజీ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఒలంపిక్ డే క్రీడాజ్యోతిని వెలిగించి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.యోగ డే గురించి పెద్దలు మాట్లాడుతూ.. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఇవి క్రీస్తుపూర్వం (బీసీ )...