తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ కు మే నెల జీతములో 1.5 శాతం డబ్బులు కట్ చేయడం ధారణం

- పెన్షనర్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.గోపాలం, భాస్కర్లు నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్) తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ కు హెల్త్ కార్డులు జారీ చేయకుండానే, విధివిధానాలను రూపొందించకుండానే మే నెల జీతం లో ఒకటి పాయింట్(1.5%) ఐదు శాతం డబ్బులు కట్ చేసుకోవడం దారుణం దీనిని వ్యతిరేకిస్తున్నామని మక్తల్ పెన్షనర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.గోపాలం, బి. భాస్కర్ తెలిపారు. పెన్షనర్స్ అనుమతి లేకుండా1.5% మినాయించడం పెన్షనర్స్ అందరూ ఆందోళనకు గురి అయ్యారని, వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో వైద్య సదుపాయము అందుట లేదు, కొత్త హెల్త్ కార్డులు ఊసే లేదు, ఆసుపత్రులలో...