సమన్వయంతో పనిచేసి బాధితులకు న్యాయం అందించాలి

: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ... భరోసా కేంద్రం సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరం ... మహిళలు, చిన్నారుల రక్షణలో భాగస్వామ్య శాఖల పాత్ర కీలకం నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్) నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS పాల్గొని మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింస, వేధింపులు, లైంగిక దాడులు మరియు ఇతర నేరాల బాధితులకు తక్షణ సహాయం, రక్షణ, పునరావాసం, కౌన్సెలింగ్ మరియు న్యాయ సహాయం అందించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...