కుల మతాలకతీతంగా మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం
- నేడు పడమటి అంజన్న రాజగోపురం, ఈదుగా ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేయడం నా అదృష్టం - నేను ఈ స్థాయికి ఎదగడానికి మీరే కారకులు - స్థానికుడిగా, అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేయడానికే నేనున్నాను - అభివృద్ధి చేయడానికి అడ్డు పుల్ల వేస్తే నష్టపోయేది మనమే - ఈద్గా ప్రహరీ గోడ భూమి పూజలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్) కులమతాలకతీతంగా మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తానని నేడు పడమటి అంజన్న రాజగోపురం, ఈదుగా ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని,నేను ఈ స్థాయికి ఎదగడానికి మీరే...