బ్రహ్మోత్సవాలనాటికి రాజగోపురం పూర్తి చేయాలి
- ఆ స్వామి బలముతో నాడు 72 ఏళ్ల తర్వాత కోనేరు నిర్మాణం - నేడు రూ. 50 లక్షలతో గాలిగోపుర నిర్మాణానికి భూమి పూజ - పడమటి అంజన్న ఆశీస్సులే నాకు కొండంత బలం - రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి నారాయణపేట, జూన్ 24 (బి వి కె న్యూస్) మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణ పనులను రానున్న బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న రాజగోపురానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా...