రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జన్మదినం సందర్భంగా జూలై 3న రక్తదాన శిబిరం దేవరకొండ 29జూన్ (BVK 3 న్యూస్ ) : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దేవరకొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ వారి సహకారంతో జులై మూడో తేదీనా కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాన్ని రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దేవరకొండ నియోజకవర్గ నాయకులు గుర్రపు తండ సర్పంచ్ రామావత్ సేవ నాయక్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని శ్రీ క్రాంతి జూనియర్...