ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS - నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి - రౌడీ, సస్పెక్ట్, కమ్యూనల్ షీటర్లపై నిరంతర నిఘా - వృత్తిపై నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి - ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి నారాయణపేట(ఉట్కూర్), జూన్ 29( బీవీకే న్యూస్ ) పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి ఎలాంటి భేదభావం లేకుండా పారదర్శకంగా, మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఉట్కూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్‌లాల్,...