బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం
మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులు సాయిరెడ్డి కమలమ్మ, కుమారుడు అనురాగ్ రెడ్డిలు - దాదాపు 700 మందికి పైగా వైద్య పరీక్షలు ఉచిత మందుల పంపిణీ, రగ్గుల పంపిణీ - యశోద హాస్పిటల్, అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత వైద్య పరీక్షలు నారాయణపేట (మక్తల్) జూన్ 29 (బి వి కే న్యూస్) బీకేఆర్ ఫౌండేషన్ (BKR Foundation) అధినేత గవినోల బాలకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్ ఆవరణలో యశోద ఆసుపత్రి, అగర్వాల్ ఐ ఆస్పత్రి నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. ఇట్టి...