ఓటు కోల్పోతే.. బెనిఫిట్స్ కోల్పోతారు.

క‌ర్నాట‌క‌లో ఇవాళ్టి నుంచి స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ మొద‌లుపెడుతున్నారు. ఓట‌ర్ల న‌మోదు కోసం స‌ర్ నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం డీకే శివ‌కుమార్(DK Shivakumar) వార్నింగ్ ఇచ్చారు. ఓటు హ‌క్కును కోల్పోతే.. ప్ర‌భుత్వం ప‌థ‌కాల్లోనూ ల‌బ్ధిని కోల్పోతార‌ని ఆయ‌న త‌న హెచ్చ‌రిక‌లో పేర్కొన్నారు. ఎన్నిక‌ల అధికారుల వ‌ద్ద త‌మ ఓట్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఓటు హ‌క్కు అంటే జీవించే హ‌క్కు అని, ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కారు ఓ ఆదేశం జారీ చేసింద‌ని, స‌ర్ ఆధారంగా అనర్హులైన ఓట‌ర్ల‌ను రేష‌న్ ల‌బ్ధి నుంచి డిలీట్ చేయాల‌ని ఆదేశించింద‌ని, ఇలాంటి ప‌ద్ధ‌తుల‌ను ఇత‌ర రాష్ట్రాలు కూడా అనుస‌రిస్తున్నాయ‌ని, ఒక‌వేళ...