జేఏసీ సంఘాల పిలుపు మేరకు నల్ల బడ్జిల నిరసన
కాసిపేట మండలం జులై 01 Bvk3 న్యూస్ మంచిర్యాల జిల్లా జేఏసీ సంఘాల పిలుపు మేరకు ఈ రోజు కాసిపేట 2వ గని లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లు ధరించి నీరసన తెలిపిన కాసిపేట -2వ గని ఉద్యోగులు నాలుగు లేబర్ కోడ్ ల ను తక్షణమే రద్దు చేయాలి ఎన్ సి డబ్ల్యూ–XII వేతన ఒప్పంద ప్రక్రియను తక్షణమే వేగవంతంచెయ్యాలి. 11వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం ( ఎన్ సి డబ్ల్యూ 11 బోర్డు ) 2026 జూన్ 30తో ముగిసింది. 12వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం ఎన్ సి డబ్ల్యూ 12.బోర్డు...