కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

- పాఠశాలలోని వివిధ వస్త్రాలను పరిశీలించిన కలెక్టర్ - అక్కడ ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్ - విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ప్రియాంక నారాయణపేట, నర్వ జులై 1 (బి వి కె న్యూస్) మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు...