శభాష్ వార్డ్ కౌన్సిలర్ అల్కూరి పావని అంటున్న 16వ వార్డు ప్రజలు
- 16వ వార్డులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు. - పాల్గొన్న స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని, కమిషనర్ రాజయ్య, ఇతర కౌన్సిలర్ లు.. నారాయణపేట, జూలై 3 (బివికె న్యూస్) మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ను సుభాష్ కౌన్సిలర్ గారు అంటున్న వీధి ప్రజలు. వయసు చిన్న బాధ్యత ఎంతో గొప్ప తండ్రి యొక్క పూర్తి సహకారంతో 16 వార్డులో ఎన్నడు జరిగినటువంటి అభివృద్ధి పని జరుగుతుండడాన్ని ఆ వీధి ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారు. కారణం ఆ బార్డర్లు జరుగుతున్న అభివృద్ధి పనులే ఎందుకు ప్రధానమని చెప్పక తప్పదు. శుక్రవారం 16వ వార్డు లో ఉన్న ప్రభుత్వ...