విశ్వసనీయతకు మరో మారు పట్టం కట్టిన మంత్రి వాకిటి శ్రీహరి..

- మూడోసారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అల్కూరి రవికుమార్ కు అవకాశం.. - మంత్రి వాకిటి శ్రీహరికి ధన్యవాదాలు తెలిపిన రవికుమార్.. నారాయణపేట, జూలై 4 (బి వి కే న్యూస్) సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని నిబద్దతతో విశ్వసనీయతతో సేవ చేసి, ఎదురుచూసిన వారికి కాంగ్రెస్ పార్టీ డోకా చేయబోదని, అలాంటి వారికే పట్టం కడతారని మరోసారి ఎంతో నమ్మకముతో వ్యక్తం అయింది. దశాబ్దాల తరబడి అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, మంత్రి వాకిటి శ్రీహరికి చేదోడు వాదోడుగా నిలిచిన అలుకూరి రవికుమార్... వరుసగా మూడోసారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికై సత్తా చాటాడు. ఈ సందర్భంగా తనకు మూడోసారి అవకాశం ఇచ్చిన...