ర్యాగింగ్ నివారణపై అవగాహన సదస్సు

- ప్రభుత్వ చట్టాలపై విద్యార్థులకు అవగాహన చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుంది - సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ నారాయణపేట, జూలై 4 (బి వి కే న్యూస్ ) తెలంగాణా రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "ర్యాగింగ్ నివారణ" అవగాహన కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అధ్యక్షతన శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది సరదా కాదు. ర్యాగింగ్ వల్ల ఒక...