ఘనంగా అమృత్ గౌడ్ జయంతి వేడుకలు..

30 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ నారాయణపేట, జూలై 6 (బివికే న్యూస్)  నారాయణ పేట జిల్లా మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత్ గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మక్తల్ పట్టణంలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమృత్ గౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరము విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ చేసి 30 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఎదుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో...