సర్ ప్రక్రియ మక్తల్ మున్సిపల్ టౌన్ పరిశీలకుడిగా NSUI నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్రొజ్ నియామకం

నారాయణపేట, జూలై 7 (బి వి కే న్యూస్) SIR ప్రక్రియకు మైనార్టీ ఓట్లు అధిక సంఖ్యలో ఉన్న మక్తల్ మున్సిపల్ టౌన్ పరిశీలకుడిగా NSUI నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్రొజ్ ను మంత్రి వాకిటి ఆదేశాల మేరకు నియామకం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ మున్సిపాలిటీలో జరుగుతున్న SIR - (స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్) ప్రక్రియకు 5, 7, 11, 12, 15, 16 వార్డుల పరిశీలకుడిగా NSUI మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రొజ్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, "పైన పేర్కొన్న వార్డుల్లోని బూత్ లెవెల్...