తీదేడు గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై అవగాహన – ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి - తీదేడు గ్రామ సర్పంచ్ దేవరకొండ 06జూలై (BVK 3 న్యూస్ ) : చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామ ప్రజలు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి,కొత్త ఓటరు నమోదు,పేరు మార్పులు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి...