Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కోటకొండ ప్రగతి చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా సౌడం నర్సింలు ఎన్నిక పట్ల హర్షం

    Author VENKATESH | 09 Jul 2026, 09:24 PM | నారాయణపేట
    కోటకొండ ప్రగతి చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా సౌడం నర్సింలు ఎన్నిక పట్ల హర్షం

    - అభినందిస్తూ ఘనంగా సన్మానించిన చైతన్య స్కూల్స్ సిబ్బంది
    నారాయణపేట, జూలై 9 (బివికే న్యూస్)
    కోటకొండ ప్రగతి చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన సౌడం నరసింహులను గురువారం పలువురు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. చైతన్య స్కూల్ డైరెక్టర్ గా ఉంటూ, ప్రగతి సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన సవడం నరసింహులను చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు పాఠశాలకు ఆవరణలో ఘనంగా సన్మానం చేశారు. నరసింహులు చేనేత బాల కార్మికునీ గా ఉంటూ కమ్యూనిస్టు రాత్రి బడి లో చదువుకొని కమ్యూనిస్టు నాయకునిగా ఎదగడంతోపాటు చేనేత మాస్టర్ కొనసాగుతూ, చేనేత కార్మికుల కోసం ఏదైనా చేయాలని ఆకాంక్షతో ప్రగతి చేనేత కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని, నిన్న జరిగిన ఎన్నికల్లో సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పలువురు హర్షం వ్యక్తం చేశారు. అభినందించిన వారిలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.