Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సర్ ప్రక్రియపై ఏడవాడిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వార్డు కౌన్సిలర్ శ్రీ విద్యానిలగౌడ్

    Author VENKATESH | 10 Jul 2026, 08:20 PM | నారాయణపేట
    సర్ ప్రక్రియపై ఏడవాడిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వార్డు కౌన్సిలర్ శ్రీ విద్యానిలగౌడ్

    నారాయణపేట, జూలై 10 (బి వి కే న్యూస్)


    మక్తల్ మున్సిపల్ 7 వార్డు అంగన్వాడి సెంటర్ లో SIR ప్రక్రియ లో భాగంగా శుక్రవారం ఓటర్ల జాబితా అర్హులైన ఓటర్ల పేర్లు అక్రమంగా తొలగించకుండా, ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా వార్డ్ కౌన్సిలర్ శ్రీవిద్య నీల గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతుంది.. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీల గౌడ్, మున్సిపల్ మేనేజర్, ఖాదర్ ఖాన్,158.BLO నరసింగమ్మ,159.BLO మురళి గౌడ్. రేప్, భాగ్యమ్మ,తదితరులు పాల్గొన్నారు.