Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు..!

    Author VENKATESH | 18 Jul 2026, 10:15 PM | రాజన్న సిరిసిల్ల
     బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు..!

    భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ (BRS New South Wales, Australia) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను నేతలు కొనియాడారు. కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.Legislative Branch
    తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం.. పదేళ్లు మంత్రిగా కేటీఆర్ చేసిన కృషిని ఆయన పుట్టిన రోజును పునస్కరించుకొని బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధులు కొనియాడారు. ప్రజల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, ఐటీ రంగ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతికి పాటుపడిన కేటీఆర్‌కు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.