Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం నిర్మాణ నిధికి రూ. 10,116/- విరాళం అందజేత

    Author VENKATESH | 28 Jul 2026, 03:09 PM | నల్గొండ
    దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం నిర్మాణ నిధికి రూ. 10,116/-  విరాళం అందజేత

    దేవరకొండ 28జూలై (BVK 3 న్యూస్ ) : మంగళవారం జరిగిన కార్యవర్గం సమావేశం నందు సభ్యులు కే.చందర్ రిటైర్డ్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తూ భవన నిర్మాణ నిధికి రూ. 10,116/- విరాళం కార్యదర్శి అంకం చంద్రమౌళికి అందజేసినారు. ఈ సందర్బంగా చందర్ మాట్లాడుతూ మా సేవాసదనం కార్యవర్గం పెన్షనరు సమస్యలను పరిస్కారం చేయడంలో ముందువున్నారు అన్నారు.కార్యదర్శి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఇజాక్ మాట్లాడుతూ భవన నిర్మాణమునకు మా పెన్షనర్స్ దాతల ఆర్థిక సహాయం వెలకట్టలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, కార్యవర్గం సభ్యులు కోర్వి లక్ష్మయ్య, సత్యనారాయణ, రాములు నాయక్, ముసిని వీరయ్య సభ్యులు, కార్యవర్గం తదితరులు పాలుగొన్నారు.