Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఈక లక్ష్మీపార్వతి

    Author VENKATESH | 28 Jul 2026, 08:06 PM | Array
    ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఈక లక్ష్మీపార్వతి

    ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న, ఎన్నికల సమయం లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000/ఇస్తానని ఇవ్వ కుండా నిలువునా ముంచేశారని, 50 సం,రాలు నిండిన వృద్ధులకు , వృద్ధాప్య పింఛన్లు ఇస్తానని ఇవ్వకుండా, ఉన్నా పింఛన్ల లో 6 లక్షల పింఛన్లు తీసేసారని, రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, బాకీలు వెంటనే విడుదల చేయాలని, డిఎస్సి నిర్వహించి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, అలాగే రాష్ట్రం లో నిర్వహించిన డిఎస్సీ అక్రమాల పై సీబీఐ విచారణ జరగాలని, డిఎస్సీ లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వై ఎస్ ఆర్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఈక లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.