Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్నేహంతో విశ్వ శాంతి (జూలై 30న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా)

    Author VENKATESH | 29 Jul 2026, 07:56 PM | కరీంనగర్
    స్నేహంతో విశ్వ శాంతి (జూలై 30న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా)

    స్నేహం ఓవరం
    స్నేహం మధురం
    స్నేహం మరువద్దు
    స్నేహం ధైర్యం
    జీవన యానంలో
    స్నేహం ఒక శ్వాస
    కల్లా కపటం ఎరుగనిది
    కష్ట సుఖాల్లో అండగా
    హృదయంలో నిండుగా
    ఆనందం మెండుగా
    అహల్లదం పండగ
    స్నేహం ప్రకృతి వంటిది
    రక్షిస్తే మనను రక్షిస్తుంది
    కుల మతాలు ఎరుగనిది
    పేద ధనిక విచక్షణ తెలియనిది
    స్నేహ భంథం
    రక్త సంబంధాలను
    మించిన బంధం
    స్నేహం తోసంతోషం
    స్నేహం సృష్టిలో తీయనిది
    స్నేహ దీపాన్ని వెలిగిధ్దాం
    ప్రగతి పురోగతి సాధిధ్దాం
    శాంతి సహనం సామరస్యం ఐక్యత సమైక్యత సంఘీభావంతో
    స్నేహ పూర్వక
    సమాజాన్ని నిర్మిద్దాం
    విద్వేషాలు విచ్ఛిన్నకర
    శక్తుల ఆట కట్టిస్తాం
    స్నేహం పునాదుల మీద
    విశ్వ శాంతిని సాధిధ్దాం
    భారత జాతి ఖ్యాతిని
    చాటుదాం
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ వికాస వేదిక
    సామాజిక ఆర్థిక అద్యయన వేదిక
    కరీంనగర్9440245771