Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలవరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు.....

    Author VENKATESH | 30 Jul 2026, 07:42 PM | ANDHRA PRADESH
    పోలవరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు.....

    పోలవరం జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. అడ్డతీగల, మారేడుమిల్లి,రాజవొమ్మంగి,వై రామవరం,రంపచోడవరం మండలాల్లో పలు గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి చిరుజల్లులు పడ్డాయి. మరికొన్నిచోట్ల గురువారం ఉదయం నుండి ఏకతాటిగా వర్షం సాయంత్రం వరకు కురుస్తూనే ఉంది. ఈ వానతో వ్యవసాయ పనులు ఊపొందుకుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్తి,పొగాకు, మిరప, వంగ,దుంప తదితర పంటలకు చాలా ప్రయోజనం కలుగుతుందన్నారు.