Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ సునామీ..

    Author VENKATESH | 20 Aug 2026, 12:24 PM | Cinema
    ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ సునామీ..

    బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దిశా పటాని కథానాయికగా నటించగా, శబానా అజ్మీ, శ్రియా శరన్ కీలక పాత్రల్లో కనిపించారు.