Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధోతిగూడెం ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్

    Author VENKATESH | 22 Aug 2026, 12:49 PM | Crime
    ధోతిగూడెం ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్

    యాదాద్రి భువనగిరి జిల్లా ధోతిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, పేలుడు సమయంలో కంపెనీలో ఎంత మంది కార్మికులు ఉన్నారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.