Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కర్నూలును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

    Author VENKATESH | 01 Oct 2026, 11:58 AM | ANDHRA PRADESH
    కర్నూలును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

    ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని బిర్లా గడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ.. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ.. సీఎం చంద్రబాబు నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఫ్రీ బస్సు, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ప్రకారం ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి భరత్ అన్నారు. కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని..