Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫడ్నవీస్‌ను అపాయింట్‌మెంట్‌ అడుగలే.. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే: రామచందర్‌రావు

    Author VENKATESH | 09 Jun 2026, 12:43 PM | TELANGANA
    ఫడ్నవీస్‌ను అపాయింట్‌మెంట్‌ అడుగలే.. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే: రామచందర్‌రావు

    హైదరాబాద్‌: తమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ అపాయింట్‌మెంట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నార మీడియాతో మాట్లాడుతూ.. తాను స్వయంగా ఫడ్నవీస్‌ కార్యాలయానికి ఫోన్‌ చేయగా, తెలంగాణ సీఎంవో నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పారని వివరించారు. రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని ప్రశ్నించారు. ప్రజలు రేవంత్‌రెడ్డిని సీఎంని చేస్తే.. ఆయన పని కూడా కిషన్‌రెడ్డి చేయాల్నా? అని మండిపడ్డారు.