Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం..

    Author VENKATESH | 13 Jun 2026, 12:03 PM | INTERNATIONAL
    అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం..

    దేశంలో మరో విమానం కూలింది. అస్సాం జోర్హాట్‌లోని రౌరియా విమానాశ్రయంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతిచెందినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు.. అందులో ఉన్న ఇతర సిబ్బంది వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
    ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం జోర్హాట్‌లోని రౌరియా వైమానిక స్థావరం వద్ద ఓ ఏఎన్-32 రవాణా విమానం కూలిపోయింది. ఎగువ అస్సాంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన వైమానిక స్థావరం సమీపంలో ఈ ప్రమాదంలో జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.