Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఫుడ్స్ తింటున్నారా? - ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

    Author VENKATESH | 15 Jun 2026, 11:42 AM | HEALTH
    న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఫుడ్స్ తింటున్నారా? - ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

    మార్నింగ్ టిఫెన్ దగ్గర నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు.. ఇలా ఏది పార్శిల్ కట్టమన్నా, సర్వ్ చేయమన్నా వాటిని న్యూస్ పేపర్లలో ఇవ్వడం చూస్తుంటాం. అంతెందుకు, మన ఇంట్లో ఆయిల్ ఫుడ్ తయారు చేసున్నా.. వాటి నుంచి అదనపు నూనెను తొలగించాలన్నా న్యూస్ పేపర్నే వాడుతున్నాం. ఇక పొడి ఆహార పదార్థాల్ని న్యూస్ పేపర్లోనే చుట్టి తీసుకెళ్లడం మనలో చాలామందికి అలవాటుగా ఉంటుంది. కానీ, ఈ అలవాటును పూర్తిగా మానుకోమని 'భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI)' హెచ్చరిస్తోంది. ఈ తరహా ప్యాకింగ్ వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లడమే ఇందుకు కారణమని తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఆహారాన్ని న్యూస్ పేపర్లో చుట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి? దీనికి ప్రత్యామ్నాయ మార్గాలైవైనా ఉన్నాయా? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!