Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం

    Author VENKATESH | 17 Jun 2026, 04:44 PM | TELANGANA, కరీంనగర్
    ఇందిరమ్మ ఇళ్లు  గృహప్రవేశం

    కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామానికి చెందిన చెరుకు మాధవి ఆనంద్ దంపతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి నేడు17/06/2027 రోజున గృహప్రవేశం సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బసవేని సరోజన మల్లేశం యాదవ్ గారు హాజరై పలు అభివృద్ధి కార్యక్రమం ల్లో పాల్గొవడం జరుగుతుంది...ఇట్టి కార్యక్రమాలకు గ్రామ ఉపసర్పంచ్ గాలిపెల్లి రవీందర్, వార్డు మెంబెర్స్, బాపు కిరణ్ శేఖర్ లావణ్య సుష్మ సరవ్వ పుష్పలత యుదిస్టర్ అనిల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజయ్య సంపత్ రాజు శ్రీనివాస్ రమేష్ సత్యం వెంకటేశం కొండయ్య మల్లేశం గోపాల్ సంజీవు సురేందర్ కార్యకర్తలు యువత,మహిళ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

    ఇందిరమ్మ ఇళ్లు  గృహప్రవేశం  - Additional Image