Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్ టూ గోవా టూర్.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ!

    Author VENKATESH | 20 Jun 2026, 02:24 PM | TELANGANA
    హైదరాబాద్ టూ గోవా టూర్.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ!

    సముద్ర తీరాల అందాలు, చారిత్రక కట్టడాలు, నైట్ లైఫ్, అడ్వెంచర్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన గోవా.. అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. గోవా సందర్శనకు ఆసక్తి ఉన్న ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది.
    గోవా డిలైట్ పేరుతో అందిస్తున్న ఈ టూర్‌లో విమాన ప్రయాణం, హోటల్ వసతి, భోజన సదుపాయాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శన వంటి ఏర్పాట్లు ఉన్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో గోవాలోని ముఖ్యమైన ఆకర్షణీయ ప్రదేశాలను వీక్షించేలా ఈ ప్యాకేజీ రూపొందించారు.