Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సర్ ప్రోగ్రాం ప్రారంభించిన గ్రామ సర్పంచ్

    Author VENKATESH | 25 Jun 2026, 08:12 PM | TELANGANA
    సర్ ప్రోగ్రాం ప్రారంభించిన గ్రామ సర్పంచ్

    చేగుర్తి:ఈరోజు చేగుర్తి గ్రామంలో సర్ ప్రోగ్రాం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాసవేణి సరోజన మల్లేశం యాదవ్ గారు మరియు ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్ గారు blo చంద్రకళ సంపత్ ప్రజలకు ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలో తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ జి అంజయ్య గారు టిఆర్ఎస్ పార్టీ ఈ మోహన్ గారు బిజెపి పార్టీ యుదిస్టర్ లక్ష్మీనారాయణ రమేష్ తదితరులు పాల్గొన్నారు