Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్ల పట్టివేత

    Author VENKATESH | 27 Jun 2026, 08:57 PM | నారాయణపేట
    అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్ల పట్టివేత

    - అనుమతులు లేకుండా అక్రమ ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు
    - మరికల్ ఎస్ఐ విక్రమ్
    నారాయణపేట, జూన్ 27 (బి వి కే న్యూస్)
    నారాయణపేట జిల్లా, మరికల్ మండల పరిధిలోని రాయచూర్ రోడ్డుపై టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించింది.
    వివరాలు
    1)బోయ వెంకటేష్, తండ్రి కృష్ణయ్య, మచన్‌పల్లి గ్రామం, మహబూబ్‌నగర్ జిల్లా.
    2)శివ, తండ్రి మల్లేష్, తీగలపల్లి గ్రామం, నవాబ్‌పేట్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.
    3)బొంత రామకృష్ణ, తండ్రి వెంకటయ్య, మరికల్ గ్రామం & మండలం.
    ఈ సందర్భంగా మరికల్ ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ... ఎలాంటి పరిమిషన్ లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
    అక్రమ ఇసుక రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా ఇటువంటి అక్రమాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఎస్సై విక్రం విజ్ఞప్తి చేశారు.